టిడీపి నేత పట్టాభి వైసిపి నేతలను ఉద్దేశించి బోస్.డి.కే అని సంబోధించడంతో ఆగ్రహం చెందిన వైసిపి కార్యకర్తలు తాజాగా ఆయన ఇంటిపై మంగళగిరి టిడీపి కార్యాలయంపై దాడులు చేశారు.దీనిపై ఆగ్రహం చెందిన చంద్రబాబు నాయడు,లోకేష్ పరుష పదజాలంతో మళ్ళీ వైసిపి నేతలను విమర్శించారు.
తాజాగా వీటిపై స్పందించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఫ్రస్టేషన్.. ఫ్రస్టేషన్.. ఫ్రస్టేషన్
అటు చూస్తే అసమర్థుడైన కొడుకు.
ఇటు చూస్తే సహకరించని వయసు.
ముందు చూస్తే దూసుకెళ్తున్న జగన్..
జూ ఎన్టీఆర్ ఈసారి నమ్మే పరిస్థితి లేదు.
పవన్ కళ్యాన్ కి ప్యాకేజీలిచ్చినా గెలుస్తామన్న నమ్మకం లేదు. అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ చేశారు.