సెక్యూరిటీ కోసం పెట్టుకున్న సీసీ కెమెరాలలో ఈమధ్య దొంగల కంటే ఎక్కువగా అడవి జంతువులే కనిపిస్తూ హల్ చల్ చేస్తున్నాయి.తాజాగా ఒక అమ్మాయి పండ్ల బాస్కెట్ ను తన కార్ లో పెట్టడానికి వెళ్ళింది.డోర్ తెరిచిన ఆ కార్ లో నుండి సరిగ్గా అదే సమయానికి ఒక ఎలుగుబంటి బయటికి వచ్చింది.అది చూసి షాక్ తిన్న అమ్మాయి పండ్ల బాస్కెట్ ను కింద పడేసి అరుస్తూ ఇంట్లోకి పరుగులు తీసింది.అమ్మాయి అరుపులకు భయపడిన ఎలుగుబంటి అక్కడి నుండి పారిపోయింది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.దీన్ని చూసిన నెటిజన్స్ తమ క్రియేటివిటీకి పని చెబుతూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.
She gave the bear the Lexus 😂💀🤣 pic.twitter.com/KtjYixgkws
— ℐΛY ☥ ™ 🪩 (High Value Man) 𓂀 (@ijayt205) September 19, 2021