ప్రస్తుతం మార్కెట్ లో ఆండ్రాయిడ్, ఐ. ఓ.ఎస్ అంటూ రకరకాల ఫోన్ లు అందుబాటులో ఉన్నాయి.వీటికి సపరేట్ ప్లే స్టోర్ లు కూడా ఉన్నాయి.కానీ ఈ ఫోన్ లు అన్నిటిలో ఎక్కువగా వినియోగించే యాప్స్ లో వాట్స్ అప్ ముందు స్థానంలో ఉంది.అలాంటి వాట్సాఫ్ లో మీరు నేమ్ ఎడిట్ చేయకుండా డైరెక్ట్ గా ఒక ఫైల్ ను ఎవరికైనా సెండ్ చేస్తే అది సంవత్సరం/నెల/_గంటలు:నిమిషాల ఆధారంగా ఆటోమేటిక్ గా సీరియల్ నెంబర్ గా ఫిక్స్ అయిపోతుంది.
ఉదాహరణకు 20211004_103510 అని ఉంటే ఈ ఫైల్ ను 2021 ఆక్టోబర్ నెల 4వ తేదీన 10గంటల 35 నిమిషాల 10 సెకండ్స్ కు పంపారని అర్థం