• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Movie News

మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ చేతుల మీదుగా విడుదలైన వెంప కాశీ “పంచనామ” ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్!

Rtvmedia by Rtvmedia
December 21, 2021
in Movie News, Updates
0
మాస్ డైరెక్టర్  వి.వి వినాయక్ చేతుల మీదుగా విడుదలైన  వెంప కాశీ  “పంచనామ” ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్!

వెంప కాశీ గారు పుట్టినరోజు సందర్భంగా హార్దిక్ క్రియేషన్ చిత్ర యూనిట్ మాస్ డైరెక్టర్  వి.వి వినాయక్ గారు చేతుల మీదగా పంచనామ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ లాంచ్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా* 

 *వెంప కాశీ గారి గురుంచి వి.వి వినాయక్ గారు మాట్లాడుతూ..* వెంప కాశీ గారిని ఎన్నోసార్లు సినిమాలో నటించమని అడిగినా చెయ్యని వ్యక్తి పంచనామ అనే సినిమాలో చేశారు అని వినగానే షాక్ కి గురి అయ్యాను. అసలు ఈ సినిమా ఎందుకు చెయ్యవలిసి వచ్చింది క్యారెక్టర్ ఏంటి ఆ డైరెక్టర్ చెప్పిన విధానం ఏంటి ఎలా ఒప్పించారని చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. కనుక ఆ క్యారెక్టర్ విన్న తరువాత అప్పుడు అనిపించింది ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటు డైరెక్టర్ సిగటాపు రమేష్ నాయుడుకి నా మనస్పూర్తిగా దీవెనలు తెలుపుతున్నాను. ఫస్ట్ లుక్ పోస్టర్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ కలుగుతుంది కనుక ఆ పోస్టరే చెబుతుంది ఈ సినిమా ఎంత కసిగా చేసారని. పంచనామ చిత్ర యూనిట్ సబ్యులఅందరికి నా అభినందనలు తెలుపుతున్నాను.

 *పంచనామ చిత్ర డైరెక్టర్ సిగటాపు రమేష్ నాయుడు  మాట్లాడుతూ..* వి.వి వినాయక్ గారు చాలా బిజీగా ఉన్నా కూడా ఆయన చేతులు మీదగా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది ఆయనని నేను బ్రహ్మ అని పిలుచుకుంటాను. నాకు ఇష్టమైన డైరెక్టర్స్ లో వి.వి వినాయక్ గారు ఒకరు ఆయన ఇచ్చిన దీవెనలు నాలో మరింత పాజిటివ్ ఎనర్జీ నింపాయి. వి.వి వినాయక్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

 *నటీనటులు* 

త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ, సంజీవ జాదవ్, ముక్కు అవినాష్, ఆలపాటి లక్ష్మి, ఆంజనేయులు (జూనియర్ రాజశేఖర్ )తదితరులు 

 *సాంకేతిక నిపుణులు* 

బ్యానర్ : హార్దిక్ క్రియేషన్స్ 

నిర్మాతలు : గద్దె శివ కృష్ణ మరియు వెలగ రాము 

రచన దర్శకత్వం స్క్రీన్ ప్లే డైలాగ్స్ : సిగటాపు రమేష్ నాయుడు 

ఎడిటర్ : బసవ రెడ్డి 

సినిమాటోగ్రఫీ : పవన్ గుండుకు 

సంగీతం : ప్రదీప్ చంద్ర 

పి ఆర్ ఓ : మధు

  • 2f9de39b 514c 4ad8 a5c3 a4a284e66104
  • 28fa3097 b157 44be a7c9 1dbca0bb044b
  • acd1f68b f75b 4cee ab7e 92a0147270d4
  • 6f73b44a fd85 4a0f b7ca 7a98526f3ea2
  • df33323e 636c 4e56 bd03 04473a31c7da
  • 769da6fa 0a9c 4b9a bde6 a6eb3ab5f9bd
  • 6ee24869 d414 4eed a20f 3afc1896ec05

Post Views: 182
Tags: Vv vinayakVV vinayak new movie launched

Related Posts

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?
Gossips

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

August 31, 2023
డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!
Gossips

డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!

August 31, 2023
రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!
Gossips

రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!

August 31, 2023
సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?
Gossips

సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?

August 31, 2023
‘జవాన్’ స‌క్సెస్‌పై అట్లీ కాన్ఫిడెన్స్‌
Movie News

‘జవాన్’ స‌క్సెస్‌పై అట్లీ కాన్ఫిడెన్స్‌

August 31, 2023
పాకిస్థాన్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ‘‘బ్రో’’
Gossips

పాకిస్థాన్‌లో టాప్‌ ట్రెండింగ్‌లో పవన్ కల్యాణ్ ‘‘బ్రో’’

August 31, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 5, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 5, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media