Vishnu Priya: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ విష్ణు ప్రియ భీమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు బుల్లితెరపై ఉన్న ఫిమేల్ యాంకర్లలో విష్ణు ప్రియ కూడా ఒకరు. పోవే పోరా షో ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది విష్ణు ప్రియ. ఈ సోలో సుదీర్ తో కలసి కామెడీ చేస్తూ యూత్ తో రకరకాల గేమ్స్ ఆడిస్తూ మరింత ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.
ఒకవైపు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే ఈవెంట్లలో తన స్పెషల్ పర్ఫామెన్స్ లతో లతో అదరగొడుతూ ఉంటుంది. ఇక ఈమె తరచూ వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ జిమ్ వర్కౌట్స్ కి సంబంధించిన వీడియోలు, రీల్స్ ని వీడియోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు చేరువగా ఉంటుంది. విష్ణుప్రియ కు సోషల్ మీడియాలో హీరోయిన్ రేంజ్ లో అభిమానులు ఉన్నారు అంతే ఇక ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇక సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తరచూ హాట్ ఫోటోషూట్లు చేస్తూ అందాలు కనిపిస్తూ ఉంటుంది. అయితే యాంకర్ గా టీవీలో కనిపించినప్పుడు పద్ధతిగా కనిపిస్తూనే సోషల్ మీడియాలో మాత్రం క్లీవేజ్ షోల తో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.
పొట్టి పొట్టి డ్రెస్సులతో దర్శనమిస్తూ యువత గుండెల్లో గుబులు పుట్టిస్తూ ఉంటుంది. అందాల ఆరబోత విషయంలో రోజురోజుకీ డోస్ ని పెంచేస్తూ మరింత పాపులారిటీని సంపాదించుకుంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో వైట్ కలర్ టాప్, బ్లూ కలర్ డ్రెస్సును ధరించింది.
అయితే ఆ ఫోటోలలో వైట్ కలర్ టాప్ ని ధరించి తన టాటూస్ ఎద అందాలు అలాగే నడుము అందాలు కనిపించే విధంగా డ్రస్సును ధరించింది. అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం తను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.