Vishnu Priya: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ విష్ణు ప్రియ భీమనేని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ విష్ణు ప్రియకు తెలుగులో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. తన యాంకరింగ్ ద్వారా ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్న విష్ణు ప్రియ, తన అందంతో మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
కాగా ప్రస్తుతం విష్ణు ప్రియ ఒకవైపు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ దూసుకుపోతోంది. అప్పుడప్పుడు ఈవెంట్స్ లలో స్పెషల్ పర్ఫామెన్స్ లతో అదరగొడుతోంది.
ఇకపోతే విష్ణుప్రియ కు సోషల్ మీడియా లో హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అంటే ఆమెకి ఏ రేంజ్ లో క్రేజ్ ఉందొ అర్ధం చేసుకోవచ్చు.
ఇక ఈమె సుడిగాలి సుదీర్ ఇద్దరు కలిసి పోవే పోరా షో లో యాంకర్ గారు వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇందులో యూత్ కి మధ్య ఫన్నీగా పోటీలు పెట్టి అందర్నీ నవ్విస్తూ ఎంత మంది ఎన్ని జోకులు వేసినా స్పోటీవ్ గా తీసుకుంటూ మరింత పాపులారిటీని సంపాదించుకుంది.
ఇకపోతే విష్ణుప్రియ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తరచూ హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
తన నడుము ఎద అందాలను ఆరబోస్తూ యూత్ కి పిచ్చెక్కిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉంటే తాజాగా తన ఇంస్టాగ్రామ్ కథలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది విష్ణు ప్రియ.
ఆ ఫోటోలలో ఆరెంజ్ కలర్ డ్రెస్ ను ధరించి ఒకవైపు తన అందాలను చూపిస్తూనే మరొకవైపు చేతిలో అగరబత్తిని పట్టుకొని ఆ పొగలలో మత్తెక్కించే చూపులతో యువత దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఆ ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.