Viral Video: రావణుడి వేషంలో ఉన్న ఓ వ్యక్తి రోడ్డుపై స్టైల్ గా డ్యాన్స్ చేస్తోన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హర్యాన్వీ పాటకు ఆ వ్యక్తి మంచి గ్రేస్ తో డ్యాన్స్ చేస్తున్నాడు. అతని పక్కన ఫ్యాన్సీ డ్రెస్ లో మరో వ్యక్తి అతడితో కలిసి చిందేశారు. ఇప్పటికే ఈ వీడియోకు 60 వేల వ్యూస్ వచ్చాయి. చాల మంది నెటిజన్లు కామెంట్లు కూడా చేస్తున్నారు. ఓహ్ మై గాడ్ , ఓహ్ నో దిస్ ఈస్ సో ఫన్నీ, చూడాటానికి చాలా బాగుందని రాసుకొచ్చారు. మీరు కూడా ఓ సారి ఈ వీడియోను చూడండి.
Viral Video:
ఢిల్లీలోని రామ్ లీల మైదానంలో విజయదశమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సారి యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హాజరైన సంగతి తెలిసిందే. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా హాజరయ్యారు. అయితే వేడుకకు వచ్చిన వచ్చిన వారిని సంతోష పరచాలని రావణ పాత్రదారుడు భావించి చాలా చక్కగా చిందులు వేశాడు. ఇప్పుడు ఈ డ్యాన్స్ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
गर्ल्स : अरे यार कल मेरा इंटरव्यू है, बहुत फीयर्स लग रहा है 😭
बॉयज ( जलने से पहले) : pic.twitter.com/u9oYP86Dwj
— Professor ngl राजा बाबू 🥳🌈 (@GaurangBhardwa1) October 5, 2022