Vijay sai Reddy: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా గత ఏడాది విడుదల అయ్యి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. టాలీవుడ్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇందులో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలోని పాటలు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలోని ప్రతి ఒక్క పాట కూడా యూట్యూబ్లో రికార్డు స్థాయిలో వ్యూస్ ని రాబట్టడంతో పాటు దేశవ్యాప్తంగా తెగ పాపులర్ అయ్యాయి. మరి ముఖ్యంగా ఊ అంటావా మామ పాట అయితే తెగ పాపలర్ అయ్యింది.
అలాగే ఈ సినిమాలో తగ్గేదే లే అన్న డైలాగ్ అయితే దేశవ్యాప్తంగా మాత్రమే నేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎవరి నోటు చూసినా కూడా ఇదే డైలాగ్ వినిపించింది. ఈ సినిమా విడుదలకు ముందు నుంచి విడుదల అయ్యి కొన్ని నెలల వరకు కూడా ఎక్కడ చూసినా కూడా పుష్ప సినిమా మేని అనే కనిపించింది. ఇప్పటికీ కూడా పుష్ప సినిమా మేనియా ఇంకా తగ్గలేదు అని చెప్పవచ్చు. ఈ సినిమా వదులు అయిన తర్వాత ఈ సినిమాలో అల్లు అర్జున్ , రష్మిక మందన, నటన పై పలువురు సినీ ప్రముఖులు ప్రశంశలు కురిపించిన విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాపై విజయసాయి రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ ఈ విధంగా రాసు కొచ్చారు.
Vijay sai Reddy:
పాన్ ఇండియా సినిమాగా రికార్డులను బ్రేక్ చేసి సైమా అవార్డుల్లో సత్తాను చాటి ఏకంగా 6 అవార్డులను గెలుచుకున్న పుష్ప మూవీ యూనిట్ కూడా నా అభినందనలు..పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటన,సుకుమార్ దర్శకత్వం అద్భుతం..తెలుగు సినిమా తగ్గేదే లే అని నిరూపించారు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పుష్ప టీమ్ పై, అల్లు అర్జున్ పై ప్రశంసలు కుదిరించారు.