• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Gallery Actress

Varsha Bollamma: పెళ్లి పుకార్లపై క్లారిటీ ఇచ్చిన వర్ష బొల్లమ్మ

Varalakshmi by Varalakshmi
October 29, 2022
in Actress, Gossips, Movie News, Rtv Entertainment
0
Varsha Bollamma: పెళ్లి పుకార్లపై క్లారిటీ ఇచ్చిన వర్ష బొల్లమ్మ

గత కొద్ది రోజుల నుంచి తెలుగు హీరోయిన్ వర్ష బొల్లమ్మ మీద ఆసక్తికరమైన పుకారు ఒకటి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఈమె ఓ నిర్మాత ఇంటికి కోడలిగా వెళ్లబోతుంది అంటూ సోషల్ మీడియాలో హాట్ గాసిప్ నడుస్తుంది. గత రెండు రోజుల నుంచి ఈ ప్రచారం మరింత విస్తృతం అయ్యింది. ఒక సదరు ప్రొడ్యూసర్ ఎవరనే విషయాన్ని చెప్పకుండా స్వాతిముత్యం సినిమాలో తనతో కలిసి నటించిన బెల్లంకొండ గణేష్ బాబుని ఉద్దేశించి ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నారనే విషయం ఆమెకి కూడా అర్ధమైంది. ఇక తాజాగా తనపై జరుగుతున్న ఈ ప్రచారానికి వర్ష బొల్లమ్మ ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది నాకు తెలియకుండానే నాకు కాబోయే వరుడుని చూసినందుకు వెబ్ సైట్స్ వారికి, ఆ గాసిప్ ప్రచారం చేస్తున్న వారికి థాంక్స్ చెబుతున్నా అని కౌంటర్ ఇచ్చింది.

అలాగే ఆ వరుడు ఎవరనేది చెబితే అతన్ని మా పేరెంట్స్ కి కూడా పరిచయం చేస్తానని, అలాగే నేను కూడా పరిచయం చేసుకుంటానని వర్ష తనదైన శైలిలో కామెంట్స్ చేసింది. అయితే ఇప్పట్లో తనకి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని, అలా కాకుండా నా పెళ్లి చూడాలని అనిపిస్తే ఓటీటీలో ఉన్న స్వాతిముత్యం సినిమా చూడమని సలహా ఇచ్చింది. దీనిని బట్టి ఆమె పెళ్లి గురించి ప్రచారం అవుతున్న న్యూస్ కేవలం గాసిప్ అనే విషయాన్ని వర్ష తేల్చేసింది.

Naakosam naake theliyakunda Pelli choopulu Chesi oka abbayi ni select chesinanduku anni websites ki thank you 🙏🏻 Aa abbayi evaru ani naaku chepthe, nen kuda maa inti vaallaki cheppestha:)
Prasthuthaniki naa Pelli choopulu choodalante, AHA lo swathimuthyam choodandi. #FAKENEWS pic.twitter.com/luLdwelMVk

— Varsha Bollamma (@VarshaBollamma) October 28, 2022

గతంలో ఈషా రెబ్బ మీద కూడా ఇదే రకమైన ప్రచారం మీడియాలో నడిచింది. సురేష్ బాబు ఇంటికి కోడలిగా ఈషా వెళ్లబోతుందనే టాక్ ని తెరపైకి తీసుకొచ్చారు. దానికి ఆమె ఇదే రీతిలో సమాధానం చెప్పి ఆ గాసిప్స్ కి ఫుల్ స్టాప్ పెట్టింది. ఏది ఏమైనా ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఒక హీరోతో నటిస్తే వారితో రిలేషన్ లో ఉందనే ప్రచారం సోషల్ మీడియాలో ఎక్కువ అయిపోయిందని దీనిని బట్టి అర్ధమవుతుంది.

Post Views: 156
Tags: Swathi Muthyam MovieTelugu HeroinesTollywoodvarsha bollamma

Related Posts

Faria Abdullah new pics
Actress

Faria Abdullah: ఫారియా అందాలు చూడతరమా….

August 31, 2023
మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?
Gossips

మూవీ ఒప్పుకోవడానికి వైష్ణవి ఈ కండీషన్స్ ని పెడుతోంది.. ఏమిటంటే..?

August 31, 2023
డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!
Gossips

డబ్బు కోసమే పని చేస్తాను.. విజయ్ దేవరకొండ కామెంట్స్ వైరల్..!

August 31, 2023
రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!
Gossips

రమ్య కృష్ణ శత్రువు ఎవరో తెలుసా..? ఆమె కూడా పెద్ద హీరోయిన్ ఏ..!

August 31, 2023
సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?
Gossips

సినిమాలు చేయడం మానేసాక.. శోభన్ బాబు ఏం చేసేవారంటే..?

August 31, 2023
‘జవాన్’ స‌క్సెస్‌పై అట్లీ కాన్ఫిడెన్స్‌
Movie News

‘జవాన్’ స‌క్సెస్‌పై అట్లీ కాన్ఫిడెన్స్‌

August 31, 2023

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media