Vaani Kapoor : వాణీ కపూర్ ఈ పేరు చాలా రోజుల క్రితం వినబడింది. ఇప్పుడు అవకాశాల కోసం అందాలను ఆరబోస్తూ మళ్ళీ ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది. చేతిలో సినిమాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో ఈ భామ సందడి చేస్తోంది. హాట్ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ ఇన్ స్తాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా క్లీవేజ్ షో తో తన ఎద అందాలను చూపిస్తూ చేసిన ఫోటోషూట్ పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది వాణీ కపూర్. బ్లాక్ అవుట్ ఫిట్ లో తన తెలతెల్లని అందాలు ప్రదర్శిస్తూ నెట్టింట్లో మంటలు రేపుతోంది. ఈ పిక్స్ చూసిన కుర్రకారు అమ్మడి అందాలను పొగడకుండా ఉండలేకపోతున్నారు.

Vaani Kapoor : ఢిల్లీ భామ వాణీ కపూర్ 2013 సంవత్సరంలో హిందీ మూవీ శుద్ధ్ దేశీ రొమాన్స్ చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ అయింది. ఈ చిత్రానికి గాను బెస్ట్ ఫిమేల్ డెబ్యూ ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా లభించింది. ఆ తర్వాత కెరీర్ అంత సాఫీగా సాగుతుందని భావించిన కథ అడ్డం తిరిగింది. తెలుగులో నానితో ఆహా కళ్యాణం సినిమాలో నటించింది వాణి కపూర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలింది. ఆ తర్వాత వాణి కపూర్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. మళ్లీ వెనుతిరిగి చూడకుండా బాలీవుడ్ చెక్కేసింది ఈ భామ.

2016లో బేఫిక్రే ఆ తర్వాత వార్ , బెల్ బాటమ్, వంటి చిత్రాల్లో నటించింది ఈ చిత్రాలన్నీ సో సో గానే ఆడాయి . చండీఘడ్ కరే ఆషికి సినిమాలో ట్రాన్స్ జెండర్ ఉమెన్ గా నటించి విమర్శకుల నుంచి కూడా ప్రశంసలను అందుకుంది.

పాపం టాలెంట్ ఉన్నా లక్ మాత్రం లేదు. అందం ఉన్నా అవకాశాలు వెతుక్కుని రావడం లేదు. అందుకే ఈ బ్యూటీ తన గ్లామర్ తో క్రేజ్ ను పెంచుకోవాలని భావిస్తోంది. రీసెంట్ గా అదే ప్రయత్నం చేసి నెట్టింట్లో అందాల సునామీతో చెలరేగిపోయింది. ఈ నలుపు రంగులో ఉన్న హాట్ ఫోటోలే కాదు అంతకుమించిన గ్లామర్ షో చేసిన ఫోటోలు కూడా తన ఇంస్టాగ్రామ్ లో కొలువుదిరాయి.
