🌷॥శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే॥🌷
|| ఓమ్ శ్రీ మహాగణాధి పతయే నమః ||
మేషం🐐
అశ్వని1,2,3,4,భరణి 1,2,3,4, కృతిక 1,
వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల స్థితి. గృహోపకరణాలు, వాహనం, విలువైన వస్తువులు అమర్చుకుంటారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాల్లో రాణిస్తారు. అవివాహితులకు అన్ని విధాలా శుభదాయకు దూరప్రయాణాలు అనుకూలిస్తాయి. అధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెంచుకుంటారు.
భూ లాభాలు. యత్నకార్యసిద్ధి.ఉపాధ్యాయులకు బరువు, బాధ్యతలు అధికమవుతాయి.పలుకుబడి పెరుగుతుంది
———–:———————🙏 ———————:————
వృషభం🐂
కృతిక 2,3,4,రోహిణి 1,2,3,4, మృగశిర1,2,
ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది
ఆరోగ్య,కుటుంబ సమస్యలు. పనుల్లో అవరోధాలు.
ఉద్యోగస్తులు ఆశించిన పదోన్నతి అవకాశం ఆగిపోయే ఆస్కారం ఉంది. సన్నిహితులతో విభేదాలు. వ్యాపారాలు ఉద్యోగాలలో చికాకులు.వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి.దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం.మీ గురించి కొంతమంది చేసిన వ్యాఖ్యలు బాధ కలిగిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి
———–:———————🙏 ———————:——— మృగశిర 3,4, ఆరుద్ర 1,2,3,4, పున్వరసు1,2,3,
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి కాగలవు. స్త్రీల ఆలోచనలు పలు విధాలుగా ఉండి దేనియందు ఆసక్తి ఉండదు. ప్రముఖులతో పరిచయాలు.భూ,గృహ యోగాలు.
అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.శుభాకార్యాల్లో బంధు మిత్రులతో పట్టింపు లెదుర్కుంటారు.ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు ఆత్మనిగ్రహం వహించండి. ప్రియతమల రాక సంతోషం కలిగిస్తుంది.
———–:———————🙏 ———————:————
కర్కాటకం🦀
పున్వరసు 4,పుష్యమి 1,2,3,4, అశ్లేష 1,2,3,4,
అంచనాలు తారుమారు. ఆరోగ్య సమస్యలు. ఇతరులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో చికాకులు.దూర ప్రయాణాలు.మానసిక ఆందోళన. చోర భయం.పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలోని వారు ఒత్తిడి,చికాకులను ఎదుర్కొంటారు. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో పునరాలోచన చాలా మంచిది. నిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.సోదరులతో కలహాలు.సద్వినియోగం చేసుకొండి.
———–:———————🙏 ———————:————
సింహం🦁
మఘ 1,2,3,4, పుబ్భ 1,2,3,4, ఉత్తర1,
మీ ఆలోచనలు, పథకాలు కార్యరూపందాల్చుతాయి. ఒకానొక సందర్భంలో మీ సంతానం వైఖరి మీకెంతో అసహనం కలిగిస్తుంది. గృహంలో వాస్తుకు అనుగుణంగా మార్పులు చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుందిఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.స్త్రీల ఆరోగ్యం కుదుటపడదు.. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి నిరుత్సాహ పరుస్తుంది. కళాకారులకు ఒత్తిడులుపెరుగుతాయి
———–:———————🙏 ———————:————
కన్య🙎♀️
ఉత్తర2,3,4, హస్త 1,2,3,4,చిత్త 1,2,
ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అప్పులు చేస్తారు. . స్థాన మార్పులు. నాయకులకు ఒత్తిడులు.
లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులకు సంబంధించిన విషయాల్లో పునరాలోచన మంచిది. స్థిర, చరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. కుటుంబ సభ్యులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపార , ఉద్యోగాలలో చిక్కులు.వృత్తి వ్యాపారులకు అన్ని విధాలా పురోభివృద్ధి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు
———–:———————🙏 ———————:————
తుల⚖️
చిత్త 3,4, స్వాతి 1,2,3,4, విశాఖ1,2,3,
అదనపు రాబడి ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలు
ఆశాజనకంగా ఉంటాయి.గృహ నిర్మాణాలు, మరమత్తులు చేపడతారు. వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు
విద్యార్థులకు శ్రమాధిక్యత, ఆందోళన తప్పవు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. శ్రీవారు, శ్రీమతికి సంబంధించి ముఖ్యమైన సమాచారం తెలుస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. ఎక్స్‌పోర్టు, ఇంపోర్టు వ్యాపారస్తులకు కలిసివచ్చే కాలం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి.
———–:———————🙏 ———————:————
వృశ్చికం🦂
విశాఖ 4, అనురాధ 1,2,3,4,జ్యేష్ఠ 1,2,3,4,
కీలక నిర్ణయాలు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. భూ, గృహయోగాలు.డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు వాయిదా
పడుట మంచిది. అనుకున్నది సాధించే వరకు అవిశ్రాంతగా శ్రమిస్తారు.వ్యాపారాలు,ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు
పీచు, నార, ఫోము, లెదర్, లాటరీ వ్యాపారస్తులకు సంతృప్తి కానవస్తుంది.
———–:———————🙏 ———————:————
ధనుస్సు🏹
మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
విలువైన వస్తుసామగ్రి కొంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారువ్యాపారాలు,ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.ఉద్యోగ యత్నాలు సానుకూలం.ఆపదసమయంలో బంధు మిత్రులు అండగా నిలుస్తారు. మానసిక ప్రశాంతత చేకూరదు.మీ సత్తా చాటుకుంటారు.మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. కమ్యూనికేషన్, కంప్యూటర్, వైజ్ఞానిక రంగాలలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి
———–:———————🙏 ———————:————
మకరం🐊
ఉత్తరషాఢ 2,3,4,శ్రవణం 1,2,3,4,ధనిష్ట 1,2,
ఆరోగ్య,కుటుంబ సమస్యలు.పనుల్లో అవరోధాలు.
విలువైన వస్తువులు జాగ్రత్త.చర్చల విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు.ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం.ఆత్మీయుల కలయిక, శుభకార్యాలు సంతోషపరుస్తాయి.వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. మానసికఅశాంతి. దూర ప్రయాణాలు. మార్కెట్ రంగాల వారికి నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి
.స్నేహితులతోవిభేదాలు
———–:———————🙏 ———————:————
కుంభం⚱️
ధనిష్ట 3,4, శతభిషం 1,2,3,4, పూ||భా||1,2,3,
వ్యాపార,ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కుంటారు. స్త్రీలకు ఏ విషయం పట్ల ఆసక్తి ఆసక్తిగా ఉండదు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు.వాణిజ్య ఒప్పందాలు, సంతకాల విషయంలో ఏకాగ్రత అవసరం. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.ఖర్చులు ఆదాయానికి తగినట్లుగానే ఉండటం వల్ల ఇబ్బందులే మాత్రం ఉండవు.
———–:———————🙏 ———————:————
మీనం🐟
పూ||భాధ్ర||4,ఉ||భా||1,2,3,4,రేవతి1,2,3,4,
ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.వస్త్ర, బంగారం, వెండి వ్యాపారులకు పనివారలతో చికాకులు తలెత్తుతాయి. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది.ఆరోగ్య,కుటుంబ సమస్యలు. పనుల్లో అవరోధాలు. కార్యదీక్షతో శ్రమించి మీరు అనుకున్నది సాధిస్తారు. బందువర్గంతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు.అంచనాలు తప్పుతాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, కాంట్రాక్టులు అనుకూలిస్తాయి
🌷 సర్వేజనా సుఖినోభవంతు 🌷
———–:——————— ———————:————