• About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy
RTV Media Telugu
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom
No Result
View All Result
RTV Media Telugu
No Result
View All Result
Home Bigg Boss

Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 ఫెయిల్యూర్‌కి కారణాలివే..

Vani P by Vani P
October 22, 2022
in Bigg Boss
0
Bigg boss 6: పిట్ట పోరు ముగిసినట్టేనా?.. శ్రీహాన్, ఇనయ.. కొంపముంచేలాగే ఉన్నారు..

Bigg boss 6 : బిగ్‌బాస్ రియాలిటీ షో.. సీజన్ 6కి వచ్చినంత చెత్త నేమ్ మరే సీజన్‌కు రాలేదు. నిజానికి చెప్పాలంటే ప్రపంచంలోని అన్ని రియాలిటీ షోలలోనే అత్యంత చెత్త షోగా ఇది నిలిచింది. ఈ షో ఇంత చెత్త అని పేరు తెచ్చుకోవడానికి కారణాలేంటి? ముఖ్యంగా ఈ సీజన్‌కు అతిపెద్ద డ్రా బ్యాక్ కంటెస్టెంట్సే. అసలీ కంటెస్టెంట్ల ఎంపిక ఎలా జరిగిందో కానీ బిగ్‌బాస్ నిర్వాహకులు ముందుగా పప్పులో కాలేశారు. నిజానికి షో ప్రారంభం అవడానికి కొన్ని నెలల ముందే ఇంటి సభ్యుల ఎంపిక కసరత్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది.

ఈ ఎంపిక ఎలా జరిగిందనేది తెలియడం లేదు కానీ పరమ చెత్త కంటెస్టెంట్స్‌ను బిగ్‌బాస్ నిర్వాహకులు ఎంచుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే.. కంటెస్టెంట్స్ అంతా అన్ని సీజన్స్‌ చూసి కాచి వడబోసి రావడం కూడా ఒక డ్రా బ్యాకే. వాళ్ల ఇష్టానురీతిగా వాళ్లు ఆడటం. ఎలా ఆడితే ప్లస్ అవుతుంది? ఎలా ఆడితే ఆడియన్స్ దృష్టిలో పడతాం? అనే అంశాలు తప్ప గేమ్‌పై ఆసక్తిని కనబరచకపోవడం కూడా ఈ సీజన్ ఫెయిల్యూర్‌కి ఒక కారణం. ఇక బిగ్‌బాస్ ఇస్తున్న టాస్క్‌లు కూడా ఒక కారణం.

ప్రస్తుతం ఇస్తున్న టాస్క్‌లు గత సీజన్లలో కూడా ఇచ్చినవే కావడం గమనార్హం. కొందరు ప్రతి టాస్క్‌లోనూ లూప్ హోల్స్ వెదుక్కోవడంతో కొంత గేమ్ దిబ్బతింటోంది. మరికొందరు టాస్క్‌లు ఆడకుండా కూర్చుండిపోవడం.. ఆడుతున్న వాళ్లకు ఎలా ఆడాలో తెలియకపోవడం వెరసి జనాలకు షో చూడాలంటేనే చిరాకు వచ్చేస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ అంతగా లేదు. చంటి వంటి స్టార్ కమెడియన్స్‌ను తీసుకున్నా కూడా వాళ్లు ఎంటర్‌టైన్‌మెంట్ జోలికే వెళ్లడం లేదు. ఒకరిపై ఒకరు నోరు పారేసుకోవడం.. ఎదుటి వాడిని ఎలా పడగొట్టాలా? అని చూడటం తప్ప తమ గేమ్‌ను ఎలా మెరుగుపరుచుకుందామని ఒక్కరికీ లేదు.

Post Views: 136
Tags: Bigg BossBigg Boss 6bigg boss telugu 6NagarjunaRtv Bigg Boss 6Rtv Bigg Boss 6 EliminationTollywood

Related Posts

బిగ్ బాస్ లోకి ఆకాశ వీధుల్లో సినిమా హీరో!
Bigg Boss

బిగ్ బాస్ లోకి ఆకాశ వీధుల్లో సినిమా హీరో!

August 31, 2023
బిగ్‌‌బాస్ తెలుగు సీజన్ 7పై అధికారిక ప్రకటన..?
Bigg Boss

బిగ్‌‌బాస్ తెలుగు సీజన్ 7పై అధికారిక ప్రకటన..?

August 21, 2023
బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్స్ వీళ్ళే.....
Bigg Boss

బిగ్ బాస్ తెలుగు 7 కంటెస్టెంట్స్ వీళ్ళే…..

July 28, 2023
rashmi-gautam-will-participate-bigg-boss-7
Actress

Rashmi Gautam: బిగ్ బాస్ 7లో హాట్ యాంకర్ రష్మి గౌతమ్

February 8, 2023
Bigg Boss: బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ టైం ఇద్దరు విన్నర్స్… రేవంత్ అఫీషియల్ 
Bigg Boss

Bigg Boss: బిగ్ బాస్ హిస్టరీలో ఫస్ట్ టైం ఇద్దరు విన్నర్స్… రేవంత్ అఫీషియల్ 

December 19, 2022
Bigg Boss 6: మిడ్ వీక్ ఎలిమినేషన్… శ్రీసత్య అవుట్
Bigg Boss

Bigg Boss 6: మిడ్ వీక్ ఎలిమినేషన్… శ్రీసత్య అవుట్

December 17, 2022

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

June 28, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
Videos

RTV Telugu – ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna’s Kitchen | RTV Telugu

by Editor Desk
June 28, 2025
0

ప్రతి బైట్‌లో అమ్మ శ్రద్ధ, ప్రేమ తలపెట్టే రుచి ! Krishna's Kitchen | RTV Telugu ✅ Stay Connected With Us. 👉 Facebook:...

Read moreDetails

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ రివ్యూ – మటన్ కర్రీ టేస్ట్ చూశారా.. | Best Military Hotel in Hyderabad RTV

June 10, 2025
RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

RTV Politics – BJP Leader Srinivas :దళితులంటే చిన్నచూపా..?Sc, St ki పెద్ద పీట వేస్తా అంటున్న బీజేపీ ! | RTV TELUGU

July 4, 2025
RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

RTV Politics – మావోయిస్టులకి మద్దతు ఎవరికి..? Mahipal Yadav Fires! | Seethakka | RTV TELUGU

June 23, 2025

RTV Telugu – Govindhamma మిలిటరీ హోటల్ లో అసలైన నాన్ వెజ్ రుచి! 🔥govindhamma military hotel | RTV TELUGU

June 9, 2025
RTV Media Telugu

© 2023 RTV Media

Navigate Site

  • About
  • Advertise
  • Terms and Conditions
  • Privacy Policy

Follow Us

No Result
View All Result
  • Home
  • వార్త‌లు
    • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌
    • తెలంగాణ‌
    • జాతీయం
    • ప్ర‌పంచం
  • బిగ్ బాస్
  • సినిమా
    • Gossips
    • Interviews
    • Updates
  • సినిమా రివ్యూ
  • ఫోటో గ్యాలరీ
  • రాజ‌కీయాలు
  • క్రీడలు
  • లైఫ్ స్టైల్
  • Rtv Zone
    • RTV Telugu
    • Rtv Devotional
    • Rtv Food
    • Rtv Health
    • RTV Real Estate
    • RTV Music
    • RTV Education
    • RTV Mom

© 2023 RTV Media