టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ రెండో బిడ్డకు జన్మనిచ్చింది
సెరెనా విలియమ్స్ తన రెండవ బిడ్డకు జన్మనిచ్చింది తన భర్త, టెక్ వ్యవస్థాపకుడు భర్త అలెక్సిస్ ఒహానియన్‌తో కలిసి సోషల్ మీడియాలో ఆడపిల్ల చిత్రాన్ని వారు షేర్ చేశారు, వారు తమ బిడ్డకు ఆదిరా నది ఒహానియన్ అని పేరు పెట్టారు.

విలియమ్స్, 41, తన రెండవ బిడ్డ ఆదిరా నది ఒహానియన్ సంబంధించి TikTokలో ఒక వీడియోను పంచుకున్నారు. ఒహానియన్ కూడా సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు తన ఫోటోతో పాటు విలియమ్స్ తన ఇద్దరి బిడ్డలను కౌగిలించుకున్న ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తన కుమార్తెలు,మరియు తన 41 ఏళ్ల భార్యను ఉద్దేశించి, ఆమె “నాకు మరొక సాటిలేని బహుమతిని ఇచ్చిందని — నువ్వే GMOAT” అని ఆమెకు చెప్పాడు, ఇది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.