
Tara Sutaria : చాలా మంది సినీ తారలు కూల్ గా , హాట్ గా ఉండాలని తాపత్రయపడతారు. కానీ బాలీవుడ్ బ్యూటీ తార సుతారియా నాచురల్ గానే చాలా కూల్ గా ఉంటుంది.అందుకు కారణం ఆమె ఫాలో అయ్యే ఫాషన్ స్టైల్స్ అనీ చెప్పక తప్పదు. లేటెస్ట్ ఫ్యాషన్ ను ఎంతో అలవోకగా తనకు అనుకూలంగా మార్చుకుంటూ ఫాషన్ ప్రియులను ఆకట్టుకుంటుంది ఈ సుందరి. ఈ బ్యూటీ ఫాషన్సె సెన్స్చూ చూస్తే ఎవ్వరైనా ఫ్లాట్ అవ్వాల్సిందే . తాజాగా ఈ భామ తన ఎద అందాలను చూపుతూ కుర్రకారు మతులు పోగొడుతోంది. ట్రెండీ అవుట్ ఫిట్ తో కన్ఫ్యూజ్ చేస్తోంది.
మిడి డ్రెస్ అయినా మోనోక్రామే లెహేంగాలైనా అవుట్ ఫిట్ ఏదైనా ఈ బ్యూటీ కి ఇట్టె సెట్ అయిపోతుంటుంది. లేటెస్ట్ గా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటో ను పోస్ట్ చేసింది తార. అద్దాలతో అందంగా డిజైన్ చేసిన బ్రాలేట్ వేసుకుని భుజాలను కప్పి ఉంచేలా మ్యాచింగ్ జాకెట్ వేసుకుంది. దీని జతగా హై వెయిస్ట్ బ్లూ డెనిమ్ షార్ట్స్ ను ధరించి అదరగొట్టింది. ఈ డ్రెస్ కు తగ్గట్లు గానే పాదాలకు బ్రౌన్ బూట్స్ వేసుకుని అందరి మైండ్ బ్లాక్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
Tara Sutaria : బ్రాలేట్ షాట్స్ తో ఓ రేంజ్ లో అందాలను ఆరబోసింది..
గతం లోనూ బ్రాలేట్ షాట్స్ తో ఓ రేంజ్ లో అందాలను ఆరబోస్తూ కవ్వించింది ఈ భామ. వైట్ కలర్ బ్రాలేట్ , మినీ షార్ట్ తో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. జాజ్ మ్యూజిక్ వింటూ లంచ్ కోసం వెయిట్ చేస్తూ వయ్యారాలు ఒలకబోస్తూ దిగిన ఫోటోలు కుర్రాళ్లకు చెమటలు పట్టించాయి.

బ్రాలేట్ షార్ట్స్ లోనే కాదు కార్డ్ సెట్ లోను తన అందాలను ఆరబోసింది ఈ వయ్యారి. ఓ ఫోటో షూట్ కోసం ఈ అమ్మడు వేసికున్న మల్టీ కలర్ అవుట్ ఫిట్ ఫ్యాషన్ ప్రియులను ఫిదా చేసేసింది. రెడ్ కార్పెట్ పైన ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది ఈ భామ . బంగారపు వర్ణం లో ఉన్న అవుట్ ఫిట్ వేసుకుని ర్యాంప్ పైన్ హొయలు పోతూ దిగిన పిక్స్ ని నెట్టింట్లో పోస్ట్ చేస్తే లైకుల వర్షం కురిసింది. ట్రెడిషన్ వెర్ లోను ముద్దుగుమ్మ అందాలు చూడతరమా అన్నట్లు ఉంటుంది.
పారిస్ ఫ్యామిలీకి చెందిన తార ముంబై లో పుట్టింది. వీడియో జాకిగా తన కెరీర్ ను స్టార్ట్ చేసింది. స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2 తో తన సినీ కెరీర్ ప్రారంభమైంది . ఆ తరువాత మార్జవ , హీరోపతి 2 , ఏక్ విలన్ రిటర్న్స్ , ఇలా అద్భుతమైన సినిమాలు చేస్తూ తన సినీ కెరీర్ ను కొనసాగిస్తోంది.