Tamannaah: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా మొదటి సినిమా తోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. మొదటి సినిమా తోనే తన అందంతో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పరచుకుంది.
మొదటి సినిమా తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు క్యూ కట్టడంతో ఇప్పటివరకు ఆమె మళ్ళీ కెరియర్ లో వెనుతిరిగి చూసుకోలేదు. అంతేకాకుండా తమన్నా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ళు అవుతున్నా ముద్దుగుమ్మ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
అంతే కాకుండా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్ళు పూర్తి అయిన కూడా అదే రీతిలో సినిమాలలో నటిస్తూ వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళ హిందీ కన్నడ భాషలలో నటించి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ అలాగే అప్పుడప్పుడు వాళ్ళు స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది తమన్నా. ఇకపోతే ఇటీవలే ఈమె ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తమన్నా మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్గా నటిస్తోంది.
అయితే తమన్నా 15 ఏళ్లలో 50 కి పైగా సినిమాలలో నటించింది. తెరమీద ఎంత అందంగా కనిపిస్తుందో తెరవెనుక కూడా అంతే అందంగా కనిపిస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను తన వైపుకు తిప్పుకుంటూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తమన్నా తాజాగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె ఒక బ్లాక్ కలర్ డ్రెస్ ను ధరించింది. ఆ బ్లాక్ కలర్ డ్రెస్ కి పెద్దది రోజా పువ్వు ఒకటి ఉంది. కాగా ఆ బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆమె కనిపించి కనిపించని విధంగా ఎద అందాలను చూపిస్తూ యువతని రెచ్చగొడుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.