8వేల కోట్ల రూపాయిల గంజాయి సాగు తెలుగు రాష్ట్రంలో జరుగుతుంది.
దేశంలో గంజాయి పట్టుబడిన ప్రతిసారీ దాన్ని మూలాలు ఆంధ్రప్రదేశ్ వైపే చూపుతున్నాయి.గంజాయిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు ప్రాంతంలో సాగు చేస్తున్నారు.ముఖ్యంగా విశాఖ మన్యంలో అత్యంత రహస్యంగా ...