Health University: హెల్త్ వర్సిటీ పేరు మార్పునకు గవర్నర్ ఆమోదం.. విమర్శలను పట్టించుకోని జగన్ ప్రభుత్వం
Health University: విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా పేరు మారుస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా ...