Kikala satyanarayana : 5 దశాబ్దాల సినీ జీవితంలో 200లకుపైగా దర్శకులతో పని చేసిన అనుభవం
Kikala satyanarayana : ప్రముఖ తెలుగు నటుడు కైకాల సత్యనారాయణ శుక్రవారం తెల్లవారుజామున ఫిలింనగర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. ఆయన వయసు 87 ఏళ్లు. హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో ...