Guppedantha Manasu: రిషీ, వసుల మధ్య ఏదో రహస్యం ఉందన్న మహేంద్రకు క్లారిటీ ఇచ్చిన జగతి.. వసుకు రొమాంటిక్ గా రిషీ ఆల్ ది బెస్ట్!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంతా మనసు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు ఆగస్టు 30వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ...