తెలంగాణ పోలీసుల సత్తా, సామర్థ్యాలను ప్రదర్శించే వరుస కార్యక్రమాలు
‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు’లో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ పోలీసుల శక్తిసామర్థ్యాలను చాటిచెప్పే వరుస కార్యక్రమాలు నిర్వహించారు. పెట్రోలింగ్ కార్లు, బ్లూ కోల్ట్స్ బైక్‌లు, ...