Trinayani october 8 episode: చావుకు దగ్గర్లో ఉన్న తిలోత్తమ.. అత్తయ్యను కాపాడాలనుకున్న నయని ప్రయత్నం ఫలిస్తుందా?
మేకప్ వేసుకుంటున్న దురందర దగ్గరికి వస్తుంది హాసిని. గోడకు సున్నం వేసుకున్న మేకప్ వేసుకున్నా ఒకటే అంటూ ఎగతాళి చేస్తుంది. ఏంటి అత్తయ్య దుకాణం పెట్టావ్ అంటూ ...