Trinayani october 7 episode: సుమనకు ల్యాప్‌టాప్ ఇచ్చేందుకు నిరాకరించిన విక్రాంత్.. అనుమానంతో చెక్ చేసిన విశాల్‌కు సీసీటీవీ పుటేజి కనిపిస్తే..?
పాపని తాకడంతో తనకి షాక్ కొట్టిన విషయాన్ని కొడుకు వల్లభకు చెబుతుంది తిలోత్తమ. దాంతో మరొక్కసారి చెక్ చేసుకోమని ఉచిత సలహా ఇస్తాడు కొడుకు, కోడలు. దాంతో ...