Trinayani: తిలోత్తమని భయపెట్టిన నయని.. గాయత్రి జయంతి వేడుకల్ని జరుపుకోవడానికి ఓకే చెప్పడంతో అందరూ షాక్!
గాయత్రి జయంతి వేడుకలు, గాయత్రి గ్రూప్ ఆఫ్ కంపెనీ వార్షకోత్సవాల్ని జరపాలనుకుంటారు నయని, విశాల్. ఆ వేడుకల్ని అడ్డుకోవడానికి తిలోత్తమ కొడుకు, కోడలికి ప్లాన్ చెబుతుంది. దాంతో ...