Trinayani: గాయత్రి జయంతి ఉత్సవాలను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్న నయని, విశాల్.. అడ్డుకునేందుకు ప్లాన్ చేసిన తిలోత్తమ!
గాయత్రిని తీసుకెళ్లడానికి వస్తాడు జోగయ్య శాస్త్రి. పాపకు బట్టలు కొనిస్తాడు విశాల్. దాంతో ఇంట్లో చిచ్చుపెడుతుంది కసి. సుమన గానవి తన పాప అనడంతో శాస్త్రి గారు ...