Trinayani: చావు నుంచి తప్పించడానికి అత్తయ్య మెడలో రుద్రాక్ష మాల వేసిన నయని.. మరి తిలోత్తమ ప్రాణాలతో బయటపడుతుందా?
తిలోత్తమ చావు గురించి నయని తనకు తెలిసిన నిజాన్ని చెప్తుంది. అది విని అందరూ షాకవుతారు. మరోవైపు గాయత్రీదేవి చేతిలోనే తిలోత్తమ హతం కావాలని విశాల్ కూడా ...