Trinayani: పిల్లల్ని మార్చిందని సుమన గొడవ.. నయనిని జైలుకు పంపేందుకు స్కెచ్ వేసిన కసి.. మరి నాగుపాము ఏం చేస్తుందో?
గాయత్రి జయంతి వేడుకలు జరుపుకోవడానికి తిలోత్తమ పర్మిషన్ ఇస్తుంది. దాంతో వల్లభ, కసిలు షాకవుతారు. వెంటనే తిలోత్తమ దగ్గరికి వెళ్లి ఒప్పుకోవడానికి కారణమేంటని అడుగుతారు. అపుడు తిలోత్తమ, ...