Trinayani october 6th episode: భార్యగా తన హక్కుల కోసం పోరాటం మొదలు పెట్టాలనుకుంటున్న త్రినయని.. పాపని మరొక్కసారి తాకాలనుకున్న తిలోత్తమకు..?
దుర్గాష్టమి సందర్భంగా నయని కుటుంబసభ్యులంతా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ధర్మానికి నిజమైన అర్థమేంటో చెప్పి అందరి మన్ననలు పొందుతుంది నయని. మరోవైపు అత్త తిలోత్తమ.. నయనికి ...