Trinayani october 5th episode: నయనికి పూజ చేసి పాదాలు కడిగిన అత్తయ్య.. పాప బుగ్గను తాకిన తిలోత్తమకు షాక్!
దుర్గాష్టమి సందర్భంగా నయని పూజలు చేస్తుంది. ఇంట్లోని వారంతా పూజలో పాల్గొంటారు. విక్రమ్ లేని వాళ్ల గురించి తప్పుగా మాట్లాడిన తమ్ముడికి క్లాస్ పీకుతాడు. నయని కూడా ...