Trinayani: కనీవినీ ఎరుగని రీతిలో గాయత్రి జయంతి వేడుకలు.. బెడిసికొట్టిన తిలోత్తమ స్కెచ్.. నోరెళ్లబెట్టిన వల్లభ, కసి!
నయని దగ్గరి నుంచి శాస్త్రి గారు గాయత్రిని తీసుకుని వెళ్తారు. వెళ్లేటపుడు గానవి, నయనిలను ఆశీర్వదిస్తాడు. అది చూసి తిలోత్తమలో అనుమానం మొదలవుతుంది. మరోవైపు విశాల్ గాయత్రి ...