Trinayani: అత్తని కాపాడిన తీరును భర్తకు వివరించిన నయని.. సుమన మాటలకు ఆందోళనలో జోగయ్య శాస్త్రి!
తిలోత్తమ చీరకు నిప్పు అంటుకుంటుంది. నయని సాహసం చేసి అత్తయ్యని కాపాడుతుంది. కానీ తిలోత్తమ మాత్రం దానికి కారణం నయనేనంటూ నింద వేస్తుంది. మరోవైపు జోగయ్య శాస్త్రి ...