(Prabhas Salar Movie)ప్రభాస్ ‘సలార్’ సినిమా లో జగపతిబాబు
సీనియర్ నటుడు జగపతిబాబు గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. హీరోగా నటించిన విజయాలు సాధించిన ఆయన ఇప్పుడు విలన్‌గా మారారు. విలక్షణమైన ప్రతినాయకుడిగా మెప్పించడమే ...