Bigboss 6 : బిగ్‌బాస్ కంటెస్టెంట్లుగా విడాకులు తీసుకోబోతున్నారంటూ వైరల్ అయిన స్టార్ జంట..!
Bigboss 6 : అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ అన్ని భాషల్లోనూ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. తెలుగులో ఐదు సీజన్లు పూర్తి చేసుకుని.. ఆరో సీజన్‌లోకి అడుగు పెట్టబోతోంది. ...