శీతల్ మదన్: రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించలేని ప్రతిపక్షం
విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ప్రతిపక్షాలు ప్రశ్నించలేకపోతున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శీతల్ మదన్ మండిపడ్డారు. ...