Intinti Gruhalakshmi: ఒక పాట పాడి ఆ పాటను తులసికి డెడికేట్ చేసిన హనీ.. సామ్రాట్ నిర్ణయంతో షాక్ లో తులసి కుటుంబ సభ్యులు!
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈరోజు అక్టోబర్ 5వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ...