ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు టికెట్ వ్యవహారంలోకి పవన్ ను లాగారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూవీ టికెట్స్ వ్యవహారంపై మొండిగా ముందుకెళ్తుంది.తమ పంతం నెగ్గించుకునేందుకు ముక్కుసూటిగా వెళ్తుంది.ఈ వ్యవహారంపై సినిమా పెద్దలను పేరుకి కలుస్తున్న తుది నిర్ణయం మాత్రం ఎటువంటి ...