Pm Modi : రీసైకిల్ ప్లాస్టిక్ బాటిల్స్‌తో చేసిన జాకెత్‌తో పార్లమెంట్‌కు ప్రధాని..నెట్టింట్లో వైరల్ అవుతున్న పిక్స్
Pm Modi : ఇవాళ్టి బడ్జెట్ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటుకు హాజరయ్యారు. అదేంటి ఎప్పుడూ హాజరయ్యేదే కదా ఇందులో కొత్తేముంది అనుకునేరు. అయితే, ఆయన ...