Ravindra Jadeja: గాయం నుంచి కోలుకున్న స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.. జట్టులో చేరే అవకాశం ఉందా..!
Ravindra Jadeja: టీమిండియా ఆటగాళ్లను తరచుగా గాయాల సమస్య వేధిస్తుంది. గాయాల కారణంగా వరల్డ్ కప్ జట్టు నుంచి బుమ్రా మరియు రవీంద్ర జడేజా తప్పుకున్నారు. దీంతో ...