Production No 1: పిఎస్ఆర్ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా షూటింగ్ పూర్తి.. విడుదల అయ్యేది అప్పుడే..?
Production No 1: పృథ్విరాజ్, అనూ మెహత హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ప్రొడక్షన్ నెంబర్ 1. ఈ సినిమాను పిఎస్ఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించారు. ...