Intinti Gruhalakshmi: తులసి ఇంట్లో సెటిల్ అయిన ప్రేమ్ దంపతులు.. భార్యను అవమానించిన పరంధామయ్య!
Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ వాళ్ల బాబాయ్ తన మాటలతో పరంధామయ్యను నవ్వించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ పరంధామయ్య మాత్రం మౌనంగానే ఉంటాడు. ...