Diabetic: షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా…ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి .. షుగర్ వ్యాధికి చెక్ పెట్టవచ్చు!
Diabetic: ఈ రోజుల్లో చిన్న ,పెద్ద లేకుండా జీవితకాలం పాటు ప్రతి ఒక్కరిని వేధించే సమస్య షుగర్ వ్యాధి. ఆదిలోనే గుర్తించగలిగితే కొంత వరకు అదుపు చేయవచ్చు. ...