Ponniyin selvan: పసలేని పొన్నియిన్ సెల్వన్.. బాహుబలితో పోల్చి పరువు తీశారుగా?
Ponniyin selvan: మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పొన్నియిన్ సెల్వన్.. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ...