Jinnah Movie: జిన్నాలో సన్నీకి దెయ్యం పట్టింది… ఈ సారి హర్రర్ ని నమ్ముకున్న విష్ణు
మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు, మనోజ్ హీరోలుగా రాణిస్తున్నారు. అయితే అనుకున్న స్థాయిలో స్టార్ హీరోల రేంజ్ ని అందుకోలేకపోతున్నారు. ప్రయోగాలు చేస్తూ, సొంత నిర్మాణంలో సినిమాలు ...