Intinti Gruhalakshmi: భార్య చచ్చిపోయిందంటూ షాకిచ్చిన పరంధామయ్య.. ఇంట్లో నుండి వెళ్లిపోతున్న ప్రేమ్ దంపతులు!
Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ లో తులసి పరంధామయ్యకు ధైర్యం చెప్పిదుప్పటి తేవడానికి బయటికి వెళుతుంది. ఇక తను దుప్పటి తెచ్చేలోపు పరంధామయ్య కనిపించకుండా పోతాడు. ...