Intinti Gruhalakshmi: భర్తను తన వైపుకు మలుపుకోవాలనుకున్న అనసూయకు షాకిచ్చిన పరంధామయ్య.. ఆనందంలో మునిగిపోయిన తులసి!
Intinti Gruhalakshmi: ఈరోజు ఎపిసోడ్ లో సామ్రాట్ బాగా ఆకలి మీద ఉండటంతో తింటూ ఉంటాడు. వెంటనే తులసి అలా ఎందుకు తింటున్నారు అనడంతో.. నిన్ను టెన్షన్తో ...