T20 World Cup: భారత్‌ను ఓడిస్తే జింబాబ్వే వాడిని పెళ్లిచేసుకుంటా.. పాకిస్థాన్ నటి బంపర్ ఆఫర్
T20 World Cup: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సెమీస్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. దక్షిణాఫ్రికాపై గురువారం జరిగిన కీలక మ్యాచ్‌లో పాకిస్థాన్ ...