Komati Reddy: పట్టుబడ్డ కోటి రూపాయలు.. వినిపిస్తున్న కోమటిరెడ్డి సోదరుల పేర్లు!
Komati Reddy: తెలంగాణలో ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుండి భారీగా హవాలా డబ్బు పట్టుబడుతోంది. ఎన్నికలో పంచిపెట్టడానికి, ఓటర్లను లొంగదీసుకోవడానికి భారీగా ఈ డబ్బును వినియోగించే ...