POLITICS: రాయలసీమలో వారికి నారా లోకేష్ అపాయింట్‌మెంట్ ఫిక్స్.. ఏం మాట్లాడనున్నారో తెలుసా..?
POLITICS: ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ వెనుబాటు తనానికి గురైన విషయం అంరదికీ తెలిసందే. రాయలసీమ ప్రాంతానికి చెందిన రాజకీయ నాయకులే రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. ఇప్పటికీ ఏపీకి ...