Intinti Gruhalakshmi: తులసి పై రెచ్చిపోయి నిందలు వేసిన నందు, లాస్య.. ఉక్రోషంతో సారీ చెప్పిన తులసి!
Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈరోజు సెప్టెంబర్ 1వ తేదీ ఎపిసోడ్ లో జరిగే హైలెట్స్ ...