ముఖ్యమంత్రి: జాతీయ దృష్టిని ఆకట్టుకునేల తెలంగాణ అభివృద్ధి
గత తొమ్మిదేళ్లుగా కీలక రంగాల్లో అద్భుతమైన వృద్ధి నమోదైందని, తెలంగాణ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని, దేశంలోనే అందరి దృష్టి, అభిమానానికి కేంద్రంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ...