Rohit Sharma: T20 వరల్డ్ కప్ గెలవాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుంది: కెప్టెన్ రోహిత్ శర్మ
Rohit Sharma: టీమిండియా T20 ప్రపంచకప్ ను అందుకొని సరిగ్గా 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా టీమిండియా ఫైనల్స్ వరకు చేరుకోలేదు. దీంతో ...